Several parts of the district reported mild to moderate rains since Thursday morning. Keeping intensity of the Fani cyclone in the next few hours in view, the district administration started taking elaborate measures, particularly in coastal and riverside areas. About 120 rehabilitation centres were opened in the district to shift people of the cyclone-affected villages. Special officers were deployed in about 15 coastal and riverside mandals.
#uttarandhra
#cyclone
#Fani
#apgovernment
#eletions
#northandhra
#tamilnadu
ఫొని తుఫాన్ ప్రభావానికి గురైన ప్రాంతాల్లో జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ బలగాలు రంగంలోకి దిగాయి. సహాయక చర్యలను చేపట్టాయి. జోరువాన-హోరుగాలిలోనూ ఎన్డీఆర్ఎఫ్ బలగాలు వెనక్కి తగ్గలేదు. ఈదురుగాలుల ధాటికి నేల కూలిన చెట్లను తొలగిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలో విస్తృతంగా సహాయక చర్యలు చేపట్టారు. సాధారణ పరిస్థితులను నెలకొల్పడానికి కొత్తూరు, కవిటి, కంచిలి, సోంపేటలల్లో ఎన్డీఆర్ఎఫ్ ప్రతినిధులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. స్థానిక పోలీసులు వారికి సహకరిస్తున్నారు.